
nalini.durgamma
14.7K subscribers
About nalini.durgamma
నా అందమైన ప్రపంచంలోకి స్వాగతం.. నేనుగా చెప్పే ఈ మాటలు ప్రతిదీ అమ్మ పై ప్రేమతోనే.. అమ్మ దయతో నళిని..🌺🫶
Similar Channels
Swipe to see more
Posts

పుణ్యానికైనా,,పాపానికైనా,,సుఖానికైనా,,దుఃఖానికైనా మనిషి చేసే అలోచనలే ముఖ్యం కాబట్టి,,ప్రయత్న పూర్వకంగా మనసును చెడు ఆలోచనల వైపుకు మళ్ళకుండా చూసుకోవడం చాలా అవసరం.. అరుణోదయం..☀️👑


నేను ఇంకా అమ్మకి అభిషేకం చేయలేదు. రాత్రి 8:30 కి చేసుకుంటాను ఆ తర్వాతే ఫొటోస్ పెడతాను..

మూడు రోజులు తిరిగాను,,స్వామి ఫోటోకి లామినేషన్ చేయిద్దామని,,కానీ ఎక్కడా కుదరలేదు,,ఈరోజు ఉదయం ఎందుకో మనసుకి అమ్మ చెప్పినట్టు అనిపించింది,,అందుకే దుర్గమ్మ ఫోటో మీద స్వామిని పెట్టి పూజ గదిలో కాళీఅమ్మకి ఎదురుగా స్వామి ఫోటోని పెటేసా..🙏