Venukumar Study Guide WhatsApp Channel

Venukumar Study Guide

9.7K subscribers

About Venukumar Study Guide

*📚 Venukumar Study Guide 📚* *🎯A Great Place To Learn....📚* వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మంచి సబ్జెక్టును అందిస్తూ, వారు ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా తీర్చిదిద్దుతూ, State Government, Central Government మరియు Contract,Out Sourcing ఉద్యోగాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడం. ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ ను అందిస్తూ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు పాటించాల్సినటువంటి ముఖ్య సూచనలు అందించడం జరుగుతుంది. For More Details Follow Us On Following Social Media Platforms 👇🏻👇🏻 Download Our App👇🏻 https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt YouTube Channel👇🏻 https://youtube.com/@venukumarstudyguide?si=ri5t_RrxhgaFAm8g WhatsApp Channel👇🏻 https://whatsapp.com/channel/0029Va5V87jJ93wTgCopzp2c Telegram Channel👇🏻 https://t.me/Venukumarstudyguide Follow Us On Instagram👇🏻 https://www.instagram.com/venukumar_study_guide_?igsh=YnUyZnVscHp3anJk THANK YOU My Dear Sisters & Brothers 🤝❤️ *మీ VSG🎯*

Similar Channels

Swipe to see more

Posts

Venukumar Study Guide
Venukumar Study Guide
6/18/2025, 12:40:07 AM

https://whatsapp.com/channel/0029Va5V87jJ93wTgCopzp2c

Post image
🙏 👍 5
Image
Venukumar Study Guide
Venukumar Study Guide
6/17/2025, 4:19:50 PM
Post image
Image
Venukumar Study Guide
Venukumar Study Guide
6/18/2025, 6:06:25 AM

*💥 ఈరోజు జరిగిన TET PAPER - 2 పరీక్ష రాసిన అభ్యర్థులు 8500557333 నెంబరుకు వాట్సాప్ లో ప్రశ్నలు పంపగలరు. అదే విధంగా పేపరు ఎలా వచ్చిందో FEEDBACK ఇవ్వగలరు.* _🎯మీ VSG_

👍 🙏 3
Venukumar Study Guide
Venukumar Study Guide
6/18/2025, 5:44:42 AM

*మణి ప్రవాళ శైలిని వాడిన కవి ఎవరు ?* 👍🏻 నన్నయ ❤️ ఆచార్య బిరుదురాజు రామరాజు 🙏🏻 వేముగంటి నరసింహాచార్యులు 😂 పాల్కురికి సోమనాథుడు _Answer With Emojis_

😂 👍 🙏 ❤️ 403
Venukumar Study Guide
Venukumar Study Guide
6/17/2025, 3:05:58 PM

*▪️రేపటి నుండి తెలంగాణ* *టెట్ ఎగ్జామ్స్* * ఈ నెల 18 నుండి 30 వరకు ఎగ్జామ్స్. * 9 రోజుల పాటు 16 సెషన్‌లలో పరీక్షలు * 15 జిల్లాల్లో 66 కేంద్రాల ఏర్పాటు

👍 😢 2
Venukumar Study Guide
Venukumar Study Guide
6/18/2025, 6:04:39 AM

*కింది వాటిలోవేముగంటి నరసింహాచార్యుల బిరుదు కానిది* 👍🏻 కవి కోకిల ❤️ కావ్య కళానిధి 🙏🏻 విద్యత్కవి 😂 కవి చక్రవర్తి _Answer With Emojis_

😂 🙏 👍 ❤️ 326
Venukumar Study Guide
Venukumar Study Guide
6/18/2025, 7:55:43 AM

*టెట్ పేపర్ 2 ఈరోజు ఉదయం జరిగిన మ్యాథ్స్ & సైన్స్ పరీక్ష ఎలా ఉంది...?* 🙏🏻 సులభంగా 👍🏻 మధ్యస్థంగా ❤️ కఠినంగా

👍 🙏 ❤️ 50
Venukumar Study Guide
Venukumar Study Guide
6/18/2025, 6:56:39 AM

*' శుచి 'వికృతి పదం* 👍🏻 సుచి ❤️ చిచ్చు 🙏🏻 చుచి 😂షుచి _Answer With Emojis_

👍 ❤️ 🙏 383
Venukumar Study Guide
Venukumar Study Guide
6/17/2025, 3:13:22 PM

https://youtu.be/KHEy8l3dY8g *🎯ఈ వీడియో ప్రతి చూడాల్సిందే...* *🎯 టెట్ పరీక్షలో ఈ టిప్స్ ఫాలో అయితే మంచి మార్కులు సాధిస్తారు.*

😂 1
Venukumar Study Guide
Venukumar Study Guide
6/17/2025, 7:55:36 AM
Post image
😂 ❤️ 👍 😮 7
Image
Link copied to clipboard!