Yeluri Sambasiva Rao

1.9K subscribers

Verified Channel

About Yeluri Sambasiva Rao

MLA From Parchur Assembly Constituency | Telugu Desam Party | AndhraPradesh Government of AndhraPradesh

Similar Channels

Swipe to see more

Posts

Yeluri Sambasiva Rao
2/18/2025, 4:18:58 AM

*THE PEOPLE'S LEADER @YeluriSambasivaRao*

❤️ 👍 3
Video
Yeluri Sambasiva Rao
2/18/2025, 10:47:33 AM

*నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి... ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది*. #FekuJagan

❤️ 3
Video
Yeluri Sambasiva Rao
2/19/2025, 6:13:39 AM

https://youtu.be/VCrYeaf1NGI మరిన్ని పొలిటికల్ స్టోరీస్ కోసం మా ఛానల్ ను subscribe చేసి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి...

❤️ 👍 4
Yeluri Sambasiva Rao
2/18/2025, 11:01:11 AM

*జగన్ కు అబద్దాలు చెప్పే అలవాటు ఇంకా పోనట్టు ఉంది. టీడీపీ కార్యాలయం మీద దాడి జరగనే లేదని అంటున్నాడు. అలాంటప్పుడు కోర్టులో కేసు పెట్టిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను నీ పిల్ల సైకో ఎందుకు కిడ్నాప్ చేసాడో అడగలేదా జగన్?* #PillaPsychoVamsiArrest #PsychoFekuJagan #AndhraPradesh

👍 ❤️ 4
Video
Yeluri Sambasiva Rao
2/18/2025, 6:12:40 AM

*ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రి ఇది సీఎం చంద్రబాబుగారి లక్ష్యం. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవడం, అప్పులపాలవడం చూస్తున్నామని... ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు గారు అన్నారు. ఆరోగ్యం,ఐశ్వర్యం, ఆనందకర సమాజ నిర్మాణమే స్వర్ణాంధ్ర లక్ష్యం..!* #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #YeluriSambasivaRao #MLAParchur #AndhraPradesh

Post image
❤️ 👍 ✌️ 6
Image
Yeluri Sambasiva Rao
2/19/2025, 4:17:17 AM

*భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి,మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి,మరాఠి వీరుడుగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ,స్త్రీని గౌరవించి, హిందూ ధర్మనికి వన్నె తెచ్చిన వీరుడు "ఛత్రపతి శివాజీ మహరాజ్" జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు*..! #ShivajiMaharajJayanti

Post image
❤️ 👍 👏 🙏 5
Image
Yeluri Sambasiva Rao
2/21/2025, 4:56:10 AM

*మన భాష మన హక్కు,మన భాష మన బాధ్యత. మాతృభాషను కాపాడుకొందాం.. భాష వారసత్వాన్ని భావి తరాలకు అందిద్దాం.. ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు*..! #YeluriSambasivaRao #MLAParchur

Post image
❤️ 👍 3
Image
Yeluri Sambasiva Rao
2/20/2025, 12:29:42 PM

*ప్రజా విజేత..."సాంబన్న"...*

❤️ 3
Video
Yeluri Sambasiva Rao
2/19/2025, 6:02:13 AM

*మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలనెలా గౌరవ వేతనం చెల్లించే పథకాన్ని 2016లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారికి గౌరవ వేతనాల చెల్లింపును సరిగా చేసేది కాదు. 2024 ఏప్రిల్ నుండి వారికి వేతనాలు అందలేదు.* #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #YeluriSambasivaRao #MLAParchur #TeluguDesamParty #AndhraPradesh

Post image
❤️ 2
Image
Yeluri Sambasiva Rao
2/18/2025, 5:54:10 AM

*మంచి వ్యక్తిత్వం, కల్మషం లేని మనస్తత్వం, ప్రముఖ సినీ నటులు, స్వర్గీయ ఎన్టీఆర్ గారి మనవడు, నందమూరి తారకరత్న గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘన నివాళులు.* #NandamuriTharakaRatna

Post image
❤️ 👍 8
Image
Link copied to clipboard!