
EDITOR, DISHA
418 subscribers
About EDITOR, DISHA
I’m Markandeya, Editor of Disha. In the Maoist movement for 17 yrs. Did PG in journalism. Worked in Andhrajyothy and Namasthe Telangana for 15 yrs. In Disha from 2019 September.
Similar Channels
Swipe to see more
Posts

*దిశ..07.06.2025 TG MORNING EDITION* *గ్రూప్-3 అభ్యర్థులూ అలర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన* *కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల షాకింగ్ కామెంట్స్* *చైనాలో కొత్త వైరస్.. కరోనా కన్నా డేంజర్* *ఇంకా మరెన్నో* https://epaper.dishadaily.com/4018335/TG-Main/07-06-2025#page/1/1

*దిశ.. 07-06-2025 AP MORNING EDITION* *ఏడేళ్లలో.. మనకూ ఓ ముంబై..!* *ఈఎంఐ భారం.. తగ్గనుంది..!* *కాపు ఉద్యమనేతకు..క్యాన్సర్..?* *ఇంకా మరెన్నో...* https://epaper.dishadaily.com/4018332/AP-MAIN/07-06-2025#page/1/1

*దిశ.. ట్రెండ్ సెట్టింగ్ డైనమిక్ 07-06-2025, 5PM EDITION 6PAGES* *కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్* *ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్* *కాళేశ్వరంపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు* *ఇంకా మరెన్నో* https://epaper.dishadaily.com/4018495/DYNAMIC-5-PM/5-00-PM#page/1/1

*భారత్.. ఖగోళ యాత్ర.. దిశ స్పెషల్ ఎడిషన్ 07-06-2025, 11 AM 2PAGES* *40 ఏండ్ల తర్వాత అంతరిక్షంలోకి మన వ్యోమగామి* *ఐఎస్ఎస్‌లోకి తొలి భారతీయుడిగా శుక్లా రికార్డు* *నాలుగో స్థానంలో టీజీ రెరా.. 2వ పేజీలో* *తప్పక చదవండి* https://epaper.dishadaily.com/4018286/Special-Edition/Disha-07-06-2025#page/1/1

*దిశ.. 07.06.2025 కరీంనగర్ టాబ్లాయిడ్* *ఆ విద్యాసంస్థకు అధికారుల దాసోహం..* *అనుమతులు లేవు.. అడ్డుకునే వారూ లేరు..* *ఉర్సు ఉత్సవాలకు బిజగిరి షరీఫ్ దర్గా ముస్తాబు* *మరెన్నో వార్తల కోసం..* https://epaper.dishadaily.com/4018181/Karimnagar-Tabloid/07-06-2025#page/1/1

*దిశ.. ట్రెండ్ సెట్టింగ్ డైనమిక్ 07-06-2025, 1PM EDITION 6PAGES* *కాళేశ్వరం కథ చెప్పిన హరీశ్‌రావు* *దద్దరిల్లుతున్న దండకారణ్యం.. మరో ఎన్‌కౌంటర్* *ఏపీలో AI వర్సిటీ.. సీఎం చంద్రబాబు* *ఇంకా మరెన్నో* https://epaper.dishadaily.com/4018486/DYNAMIC-1-PM/1-00-PM#page/1/1

*దిశ.. 08.06.2025 హైదరాబాద్/ మేడ్చల్ టాబ్లాయిడ్* *మంత్రి పదవుల విస్తరణలో నగరానికి చోటు దక్కేనా?* *నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌లో చేప మందు పంపిణీ* *జంతు కళేబరాల డంపింగ్ ఇక్కడొద్దు: స్థానికుల ఆందోళన* *మరెన్నో వార్తల కోసం..* https://epaper.dishadaily.com/4018691/Hyderabad-Tabloid/08-06-2025#page/1/1

*దిశ.. 08.06.2025 కరీంనగర్ టాబ్లాయిడ్* *కిక్కిరిసిపోతున్న రేషన్ షాపులు.. గంటల తరబడి బారులు* *ముస్తాబాద్‌లో కుళ్లిన మాంసం విక్రయాలు* *ఉద్యోగులను కాంగ్రెస్ కించపరిచిందన్న ఎమ్మెల్సీ కవిత* *మరెన్నో వార్తల కోసం..* https://epaper.dishadaily.com/4018638/Karimnagar-Tabloid/08-06-2025#page/1/1

*దిశ.. 07.06.2025 హైదరాబాద్/ మేడ్చల్ టాబ్లాయిడ్* *నాయకులు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్లు.. పేదలకు దక్కలే..* *ఆ పొట్టేళ్లను చూశారా.. ఎన్ని కిలోలు ఉన్నాయంటే..?* *చేప ప్రసాదానికి వెళ్తున్నారా.. ఇది చదవండి* *మరెన్నో వార్తల కోసం..* https://epaper.dishadaily.com/4018330/Hyderabad-Tabloid/07-06-2025#page/1/1

*దిశ.. ట్రెండ్ సెట్టింగ్ డైనమిక్ 06-06-2025, 5 PM EDITION 6PAGES* *మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి* *మరో ముంబైలా విశాఖ.. సీఎం చంద్రబాబు* *కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు* *ఇంకా మరెన్నో* https://epaper.dishadaily.com/4018115/DYNAMIC-5-PM/5-00-PM#page/1/1