
Prasad Bharadwaj ప్రసాద్ భరద్వాజ
61 subscribers
About Prasad Bharadwaj ప్రసాద్ భరద్వాజ
Spiritual Messages from me and various Masters Follow me here... Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom https://m.youtube.com/@ChaitanyaVijnaanam *Like, Subscribe and Share 👀* http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/ https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h https://t.me/+9zDjTpPe_PQzMWVl https://t.me/Sivasutras https://t.me/Seeds_Of_Consciousness https://t.me/bhagavadgeethaa/ https://t.me/AgniMahaPuranam https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2 https://chaitanyavijnanam.tumblr.com/ https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama https://www.threads.net/@prasad.bharadwaj
Similar Channels
Swipe to see more
Posts

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।* *శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀* *🌻 589. 'కామకోటికా' - 2 🌻* *పార్వతి తపస్సు అనన్య సామాన్యము. శివుని పొందుటకు శివానుగ్రహమే ఉపాయమని శివ ప్రార్థన గావించి శివుని చేరినది. శివుడు కోట్లాది కామ భావముల కతీతుడు. అతడు కోటేశ్వరుడు. కోటేశ్వరుని ఆరాధనమున శివపీఠమును జేరి, శివుడు అనుగ్రహింపగ శివ పర్యంకమున చేరి, అటుపైన శివునిలో అర్థ భాగమై నిలచినది. ఇట్లు కామకోటికా పీఠము శివునితో కూడి అధిష్ఠించినది. అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️ Prasad Bharadwaj* *🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita* *shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻* *🌻 589. 'kamakotika' - 2 🌻* *Pārvatī’s penance was unparalleled. She realized that Śiva’s grace alone was the means to attain him, and so she worshipped him with unwavering devotion, ultimately uniting with him. Śiva is beyond millions of desires —he is Koṭeśvara, the supreme lord who transcends all worldly cravings. Through the worship of Koṭeśvara, Pārvatī reached the Śiva Pīṭha. With Śiva’s grace, she ascended Śiva’s divine seat and, finally, became his Ardha-bhāga (half of his being). Thus, Kāmakoṭi Pīṭha is inseparably united with Śiva. He is Koṭeśvara, and she is Koṭikā. This oneness of Śiva and Śakti shines as the supreme Parabrahman, the absolute reality* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹

*🌹 పంచాంగం ఆదివారం, భాను వాసర 23-Feb-2025 🌹* *ప్రసాద్ భరధ్వాజ*


*🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... ఆలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ?🌹* *ప్రసాద్ భరధ్వాజ* https://youtube.com/shorts/6Cs-YFB83o4 🌹🌹🌹🌹🌹 🌹 Join Chaitanya Vijnaanam Group, Follow the Prasad Bharadwaj channels. https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D https://www.facebook.com/share/1bBuRvQkj3/ https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h https://t.me/Spiritual_Wisdom

*🌹 దివాకర నమస్తుభ్యం - సూర్య దేవుడి కిరణాలు మీ జీవితంలో శ్రేయస్సును నింపాలని ప్రార్ధిస్తూ శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹* *ప్రసాద్ భరద్వాజ*

*🌹 ఓం ఆదిత్యాయ నమః. ప్రభాకరుడు మీ జీవితంలో జ్ఞానకాంతులను వెదజల్లి, అజ్ఞానాంధకారాన్ని తొలగించాలని కోరుకుంటూ శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹* *ప్రసాద్ భరద్వాజ*


*🌹 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹* *ప్రసాద్ భరధ్వాజ*
