
DIAL NEWS
20 subscribers
About DIAL NEWS
హలో నమస్తే. డయల్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది. ఐతే సోషల్ ..డిజిటల్ మీడియా కి ఇప్పుడు కావాలిసింది విశ్వసనీయత. అదే డయల్ న్యూస్ ప్రధాన లక్ష్యం. ఒక వర్గానికో...పార్టీకో ...కులానికో... సంస్థకో... మౌత్ పీస్ గా కాకుండా జనం అభిప్రాయాలు...వాళ్ల ఆలోచనలుకు పట్టం కట్టడమే డయల్ న్యూస్ లక్ష్యం. ఒకరి ఆలోచనలను మీపై రుద్దడం కాదు...మీ ఆలోచనలకు..రూపం ఇవ్వడమే డయల్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ధ్యేయం. అందుకు తగినట్లుగా ప్రోగ్రామ్స్...ఫీచర్స్...వీడియో లు మీకు అందిస్తాం.మీ అభిప్రాయాల్ని కూడా మాతో పంచుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో తెలియచేయండి.మీరు మెచ్చిన...మీకు నచ్చిన వీడియోస్ షేర్ చేయండి. కామెంట్ చేయండి. కానీ ఆ కామెంట్ నిజాయితీ . నిబద్ధత తో ఉండాలి. డయల్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ సామాన్యుడి వేదిక For Business Enquiries Please Contact Us at : +919063666931
Similar Channels
Swipe to see more