Swecha Telangana WhatsApp Channel

Swecha Telangana

498 subscribers

Similar Channels

Swipe to see more

Posts

Swecha Telangana
Swecha Telangana
2/10/2025, 3:45:15 AM

స్వేచ్ఛ తెలుగు ఆపరేటింగ్ సిస్టం

👍 🎉 🥳 4
Image
Swecha Telangana
Swecha Telangana
2/27/2025, 5:08:51 PM

⁨📷⁩ ⁨🚀 DevDays Hyderabad - AI/ML Edition - February 2025🚀 🔍 Building Smarter Agents – The Power of Tool Calls in AI 📅 Date: Saturday, March 1st, 2025 ⏰ Time: 9:00 AM - 11:30 AM 📍 Venue: Swecha Office, Gachibowli, Hyderabad 🎟️ Free Entry | Register Now: http://swecha.org/devdays 🧑‍💻 Speaker: Shariq Farhan, Data Analyst, Uber 💡 Ever wondered how AI interacts with external tools, APIs, and real-world data? This talk will unravel the magic behind Tool Calls in AI, powering next-gen Agentic AI systems. ✅ What you’ll learn: 🔹 AI Tool Calls: Why they matter & real-world applications 🔹 How LLMs interact with APIs for automation & decision-making 🔹 Hands-on Demo: Build an AI agent using Tool Calling APIs This is not just another AI talk—it's an interactive, live demo session you don’t want to miss! 🔥 Limited seats available! Reserve yours now: http://swecha.org/devdays 📍 Venue Details: Swecha Office, Gachibowli - https://maps.app.goo.gl/H9JFTjL4cyLVad7X6

👍 1
Image
Swecha Telangana
Swecha Telangana
2/10/2025, 3:44:42 AM

*ఇరవై వసంతాల స్వేచ్ఛ!* ఈ సహస్రాబ్ది ప్రారంభంలో చదువుకున్న యువత అందరి చూపు కంప్యుటర్ వైపే! కంప్యూటర్ ప్రతి ఉత్పత్తి క్రమంలో విడదీయలేనిదిగా మారుతున్న దశ! ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సైతం కంప్యూటర్ విజ్ఞానంలోని నిష్ణతే వారి వారి వేతనాలను నిర్ణయించేది! మనం ఐటీ సూపర్ పవర్‌గా ఉండబోతున్నామనే ఉవాచ! _ఈ నేపధ్యంలోనే కొన్ని సవాళ్ళు:_ కంప్యుటర్ అనగానే ఇంగ్లీషు, ఇంగ్లీషు రాకపోతే కంప్యూటర్ మీద పని చేసే అవకాశమే లేని స్థితి! 2000 సం నాటికి ఉమ్మడి రాష్టృంలో అక్షరాస్యత 60.47%, అందులో ఇంగ్లీషు వచ్చిన వారు 10% లోపే! _ఈ సవాళ్ళకి సమాధానమే 'స్వేచ్ఛ'_ జనాభాలోని 90% మంది కంప్యుటర్‌ వినియోగానికి చేరువ కావాలంటే అది మాతృ భాషలోనే అందుబాటులో ఉండాలి. ఈ దిశగా వేసిన అడుగులతోనే స్వేచ్ఛ రూపుదిద్దుకున్నది. తొలుత తెలుగులో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంకి పెట్టిన పేరు స్వేచ్ఛ, ముగ్గురితో మొదలయిన ప్రయత్నం, నేడు వేలాది మంది వలంటీర్లతో ఒక జీవ నదిలాగా ప్రయాణం కొనసాగిస్తున్నది! భారతీయ భాషలలోని మొదటి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం తెలుగులోనే వెలువడింది! అదే -- స్వేచ్ఛ! తెలుగులో కంప్యూటర్ తయారీతో మోదలయిన ఈ ప్రయత్నం నేడు తెలుగులో ఏఐ వైపున వేగంగా అడుగులేస్తున్నది! ఈ ప్రయాణం మొత్తంలో కీలకం--అకుంటిత దీక్షతో, కార్యోన్ముఖులై, అవిశ్రాంతంగా, నిస్వార్థంగా నడిచిన వలంటీర్లు! గత సంవత్సరం హైదరాబాదులో నిర్వహించిన ప్రఖ్యాత ఏఐ సదస్సులో ఆసియా పసిఫిక్ ఖండంలోని నిష్ణాతులలో ఎక్కువ మంది వక్తలుగా వచ్చారు! వీరిలో 80% వరకూ స్వేచ్ఛతో సంబంధం ఉన్నవారే! జీవిత కాలం స్వేచ్ఛ లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నవారు మొదలుకోని, ఉపాధి చేసుకుంటూ పని చేస్తున్న వేలాది మంది తో సహా, నేను సైతం అని ఒక అడుగు.. వేసిన ప్రతి భాగస్వామినీ స్వేచ్ఛ అభినందిస్తున్నది. స్వేచ్ఛతో పయనం--నేను మనంగా జననం అన్న నినాదంతో, సామాజిక ధృక్పథంతో, నేను సైతం.... సమాజ హితంకోసం అనే ప్రయాణంలో భాగస్వాములవ్వాలనుకున్న వారినందరినీ స్వేచ్ఛ ఆహ్వానిస్తున్నది. ఈ 20 యేళ్ళ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను రానున్న రోజులలో సీరియల్‌గా ప్రచురించనున్నాము! కిరణ్ చంద్ర స్వేచ్ఛ వ్యవస్థాపకులు *9, ఫిబ్రవరి-2005 స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టం విడుదల చేసిన రోజు!*

❤️ 🙏 3
Link copied to clipboard!