Andhra Teachers

910 subscribers

Similar Channels

Swipe to see more

Posts

Andhra Teachers
6/10/2025, 4:19:04 PM

*APPSC Group I Mains Results* *గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల* ▪️మే 3 నుంచి 9వ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ▪️1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది *ఫలితాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందండి...* https://www.jnanaloka.com/2025/06/appsc-group-i-mains-results.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

Andhra Teachers
6/10/2025, 12:55:51 PM

*AP Ed Cet 2025 Preliminary Key* ▪APEDCET-2025 ప్రాథమిక కీ విడుదలైంది. ▪️కీతో పాటు Response Sheet మాస్టర్ ప్రశ్నపత్రం అందుబాటులో ఉంచింది. ▪️కీపై అభ్యంతరాలను 13వ తేదీ వరకు తెలపవచ్చు. ▪️జూన్ 21న ఫలితాలు విడుదల కానున్నాయి. https://www.jnanaloka.com/2025/06/ap-ed-cet-2025-preliminary-key.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

Andhra Teachers
6/12/2025, 12:13:16 AM

*SRKVM Sarvepalli Radha krishnan Vidyarthi Mitra Student Kits Items 2025-26* ▪️NT బుక్స్ Acquittance ▪️SRKVM Kit పూర్తి వివరాలు ▪️SRKVM Acquittance *పూర్తి వివరాలు..* https://www.jnanaloka.com/2025/05/srkvm-sarvepalli-radhakrishnan.html ➖➖➖➖➖➖➖➖ *సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా యాప్* https://www.jnanaloka.com/2025/03/sarvepalli-radhakrishnan-vidyarthi.html ➖➖➖➖➖➖➖➖ *Happy School Re Opening Day*

Andhra Teachers
6/11/2025, 10:53:54 AM

*డిగ్రీ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 14582 ఉద్యోగాలు* ▪️Posts : Various Posts ▪️Vacancies : 14582 ▪️Qualification : Degree ▪️Last Date : July 4 ▪️Salary : Pay Level 4 to 7 *పూర్తి నోటిఫికేషన్ మరియ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...* https://youtu.be/2zSFGr2m0KU ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

Andhra Teachers
6/8/2025, 12:57:57 PM

*ఫ్లాష్.... ఫ్లాష్.... AP EAPCET Results 2025* *▪️ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025 ఫలితాలు విడుదల* *ఫలితాలు క్రింది లింక్ నందు అందుబాటులో కలవు....* https://www.jnanaloka.com/2025/06/ap-eapcet-results-2025.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

🙏 1
Andhra Teachers
6/11/2025, 5:04:31 PM

*NICL AO Recruitment 2025: Apply Online for 266 Administrative Officer Posts* *నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల* ▪️మొత్తం ఖాళీలు: 266 ▪️ అర్హత: డిగ్రీ ▪️దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు జూన్ 12 నుంచి జులై 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. *పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...* https://www.jnanaloka.com/2025/06/nicl-ao-recruitment-2025-apply-online.html ➖➖➖➖➖➖➖➖➖ *భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం... కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ 2026 ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది* https://www.jnanaloka.com/2025/06/indian-coast-guard-cgept-012025-apply.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications Whatsapp Group:* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

Andhra Teachers
6/12/2025, 5:58:32 AM

THALLIKI VANDANAM Financial assistance of Rs.15,000/- per annum per child to every eligible mother/guardian for sending their children to schools/Jr. Colleges from Classes I to XII - Implementation of the scheme from the academic year 2025-26 Guidelines Issued GO.26 ▪️ఏడాదికి 15,000 తల్లి లేదా సంరక్షకుని అకౌంటు నందు జమ. ▪️BPL కుటుంబాలలో 1 నుండి 12 వ తరగతి పిల్లల తల్లులకు ▪️75% అటెండన్స్ తప్పనిసరి. ▪️ DBT స్కీం ద్వారా డబ్బులు జమ చేస్తారు *పూర్తి ఉత్తర్వులు....* https://www.jnanaloka.com/2025/06/financial-assistance-of-rs15000-per.html

Andhra Teachers
6/12/2025, 1:19:30 AM

*APPSC ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది* ▪️APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ సిలబస్ కూడా విడుదల చేయడం జరిగింది *Forest Beat Officer and Assistant Beat Officer Syllabus* https://www.jnanaloka.com/2025/06/forest-beat-officer-and-assistant-beat.html ➖➖➖➖➖➖➖➖➖ *AP Forest Section Office Syllabus* https://www.jnanaloka.com/2025/06/ap-forest-section-office-syllabu.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:* https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V

Andhra Teachers
6/10/2025, 2:24:48 AM

*డిగ్రీ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 14582 ఉద్యోగాలు* ▪️Posts : Various Posts ▪️Vacancies : 14582 ▪️Qualification : Degree ▪️Last Date : July 4 ▪️Salary : Pay Level 4 to 7 *పూర్తి నోటిఫికేషన్ మరియ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...* https://www.jnanaloka.com/2025/06/ssc-combined-graduate-level-cgl.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

Andhra Teachers
6/7/2025, 11:58:37 PM

*ఉపాధ్యాయ బదిలీలు సంబంధించిన రిక్వెస్ట్ లెటర్స్ మరియు ఉత్తర్వులు* ▪️రిలీవ్ చేయటానికి రిక్వెస్ట్ లెటర్ ▪️ రిలీవింగ్ మోడల్ ఉత్తర్వులు ▪️ జాయినింగ్ కొరకు రిక్వెస్ట్ లెటర్ ▪️ జాయిన్ అవ్వటానికి మోడల్ ఉత్తర్వులు ▪️Non Drawal సర్టిఫికెట్స్ *Download Link....* https://www.jnanaloka.com/2025/06/joining-order-relieving-order-non.html

Link copied to clipboard!