KYCS-తెలంగాణ WhatsApp Channel

KYCS-తెలంగాణ

21 subscribers

About KYCS-తెలంగాణ

*జై కురువ ! జై కురుమ!! జై కురుబ !!!* *Arise, Awake and Stop not till the Goal is Reached* కులస్తులకు షణార్థి🙏 సోదరులారా తెలంగాణ లో ఉన్నటువంటి కురుమలను చైతన్యం చేస్తూ విద్య, ఉద్యోగ, ఆర్థిక,మరియు రాజ్యాధికారం వైపు నడిపించాలనేది ప్రధాన లక్ష్యం. 1.*కురుమ,హక్కుల కోసం నిరంతరం పోరాటం🚩* 2.కురుమలకు ఎక్కడ ఏ సమస్య వచ్చిన వారికి అండగా నిలిచి సమస్యలను పరిష్కారం చేయడం 3.భీరప్ప దేవాలయాలను రక్షించుకువడం 4.కురుమలకు రాజ్యాధికారం లో వాట కోసం నిరంతరం పోరాటం✊🚩 హలొ కురుమ మనము అసెంబ్లీ మరియు పార్లమెంట్ దారి పెట్టుదమ్ *జై కురుమ !* *కురుమల ఐక్యత వర్ధిల్లాలి !!* *రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులువేద్దాం !!!🔥✊🚩* ఇట్లు,, ఎమ్మె మహేందర్ కురుమ(YMK) KYCS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్-తెలంగాణ కాల్/మెసేజ్ : 9063211233

Similar Channels

Swipe to see more

Posts

No posts available for this channel.
Link copied to clipboard!