
Vishvambhara Daily
83 subscribers
About Vishvambhara Daily
విశ్వంబర తెలుగు దినపత్రిక అక్షరం సాక్షిగా కాచం పబ్లికేషన్ ద్వారా పబ్లిష్ అవుతున్న తెలుగు దినపత్రిక సబ్స్క్రైబ్ చేసుకోండి ,ఫాలో కండి తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీ ముంగిట Follow us: *https://vishvambhara.com* Epaper. *https://epaper.vishvambhara.com* Follow us on social media Facebook: *https://www.facebook.com/profile.php?id=61559892836534* Twitter: *https://x.com/vishvambhara24*
Similar Channels
Swipe to see more
Posts

1. కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన చాయ్‌వాలా 2. ఢిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం 3. ఢిల్లీలో కమల వికాసంపై డా.కాచం విశ్లేషణ.. 4. ఓడినా ప్రజల వెంటే ఉంటాం 5. కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి https://epaper.vishvambhara.com/ (9-2-2025)

1. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా : సీఎం రేవంత్ 2. తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన : కేటీఆర్ 3. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు పెంపు 4. ఐఫోన్‌కు చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉందో.. కేసీఆర్, రేవంత్‌కు అంతే తేడా ఉంది : ఎమ్మెల్సీ కవిత 5. అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ఆరుగురి అరెస్టు https://epaper.vishvambhara.com/view/305/vishwambhara-11-02-2025

1. తెలంగాణలో మళ్ళీ కులగణన : డిప్యూటీ సీఎం భట్టి 2. ఉచిత పథకాలు మంచివి కావు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 3. మార్చి 8న మహిళా శంఖారావం : ఎమ్మెల్సీ కవిత 4. ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ అమలు : ఏపీ సీఎం చంద్రబాబు 5. 93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ : మంత్రి శ్రీధర్ బాబు https://epaper.vishvambhara.com/view/307/vishwambhara-13-02-2025

1. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే 2. కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు 3. ప్రధాని ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు 4. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు : ఏపీ సీఎం చంద్రబాబు 5. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నిర్ణయాలు : మంత్రి శ్రీధర్‌బాబు https://epaper.vishvambhara.com/view/302/vishwamabhara-08-02-2025

1. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకున్నాం 2. ఢిల్లీ పీఠం బీజేపీదే 3. కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు 4. ఎల్బీనగర్‌లో విషాదం 5. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల https://epaper.vishvambhara.com/#google_vignette (VISHWAMBHARA 06-02-2025

1. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ 2. 21వ శతాబ్దం భారత్‌దే ఇది నిపుణులు చెబుతున్న మాట 3. వైశ్యుల రాజకీయ వాటా తేల్చాలి : డా. కాచం సత్యనారాయణ 4. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు 5. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు : మాజీ సీఎం కేసీఆర్] https://epaper.vishvambhara.com/view/306/vishvambhara-12-02-2025

1. నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా.. పర్వాలేదు : సీఎం రేవంత్‌రెడ్డి 2. అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళ్తున్నారు : రాష్ట్రపతి 3. ప్రపంచానికి ముప్పు తప్పదా..? 4. నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు : ఏపీ సీఎం చంద్రబాబు 5. హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు https://epaper.vishvambhara.com/view/309/vishwambhara-15-02-2025

1. ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ 2. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ 3. ఫాంహౌస్ వీడనున్న గులాబి దళపతి 4. విభజన నాటికి మిగులు బడ్జెట్‌లో తెలంగాణ : నిర్మలా సీతారామన్ 5. బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలి : ఎమ్మెల్సీ కవిత https://epaper.vishvambhara.com/view/308/vishvambhara-14-02-2025

1. ప్రకృతి వనంలో రుధిర ధారలు 2. ప్రతీ ఏడాది 4లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి 3. గ్రేటర్‌ఎన్నికల్లో మజ్లిస్ కోరలు పీకేయాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 4. రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం 5. రైతులకు బోనస్ బోగస్‌పై సీఎంకు బహిరంగ లేఖ రాస్తా : హరీశ్‌రావు https://epaper.vishvambhara.com/#google_ vignette (10-2-2025)

1. పదేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం : ప్రధాని మోడీ 2. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 3. పాలమూరుకు శాపం! : ఎమ్మెల్సీ కవిత 4. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం : సీఎం చంద్రబాబు 5. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు https://epaper.vishvambhara.com/view/301/vishwamabhara-07-02-2025