
Nara Chandrababu Naidu | CBN | TDP
February 1, 2025 at 04:26 PM
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, సంబేపల్లిలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశాను. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు వారి బాగోగులను అడిగి తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల అవసరాలపై వారితో చర్చించాను.
#pensionspandugalnap
#ntrbharosapension
👍
🙏
❤️
💛
✌️
😂
🫡
🎉
🔎
🖖
146