Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
February 3, 2025 at 10:54 AM
1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ను అన్నివిధాలా అత్యంత జీవన సౌలభ్యం గల నగరంగా మార్చాను. పచ్చదనాన్ని పెంచాను. రోడ్లు వేసాను. కేవలం 9 నెలల్లో నగరానికి తాగునీరు తెచ్చాను. ఈరోజు అక్కడి ప్రజల తలసరి ఆదాయం చాలా ఎక్కువ. అటువంటిది ఢిల్లీలో పదేళ్లుగా అధికారంలో ఉన్నవారు యమునా నదిని ప్రక్షాళన చేయలేకపోయారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించలేకపోయారు. ఢిల్లీలో ఉన్నది హాఫ్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే కానీ ఢిల్లీ బాగుపడదు.
👍 ❤️ 🙏 👎 💛 😂 39

Comments