Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
February 4, 2025 at 12:47 PM
సమాజాన్ని ఆసరా తీసుకుని ఎదిగిన నీకు, ఆ సమాజంలో కొందరు పేదరికం కారణంగా బాధపడుతుంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? పేదలకు, సమాజానికి నువ్వెంత సాయం చేసావు అన్న దానిమీదే పద్మ అవార్డులు వస్తాయి.
👍 ❤️ 🙏 ✌️ 💛 🫡 👏 🚩 🥰 90

Comments