Nara Chandrababu Naidu | CBN | TDP
February 4, 2025 at 02:13 PM
ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా... ఆయన్ను సచివాలయానికి ఆహ్వానించి సత్కరించాను. అవధానం బతకాలన్న ఆకాంక్షతో... ఐటీ ఉన్న ప్రాంతంలో మన సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరియాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో అవధాన సరస్వతీ పీఠానికి స్థలం ఇచ్చిన విషయాన్ని నాగఫణి శర్మ గుర్తుచేసుకున్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆశీర్వదించారు.
👍
❤️
🙏
👌
👏
💐
💛
😂
🫡
😮
127