Nara Chandrababu Naidu | CBN | TDP
February 8, 2025 at 04:23 PM
రాష్ట్రం అభివృద్ధి చెందితే సంపద సృష్టించే వీలుకలుగుతుంది. సంపద వృద్ధి చెందితే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. అభివృద్ధికి నిధులు ఉంటాయి. ప్రజలకు సాధికారత చేకూరుతుంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. అందుకే ‘‘గుడ్ డెవలప్ మెంట్ ఈజ్ గుడ్ పాలిటిక్స్’’. సుపరిపాలన ఇవ్వడమే మంచి రాజకీయానికి అర్ధం.
👍
❤️
🙏
✌️
💛
😂
🎉
👌
👑
🩴
101