Nara Chandrababu Naidu | CBN | TDP
February 9, 2025 at 12:37 PM
పది లక్షల కోట్లు అప్పు చేశారు. ఎమ్మార్వో ఆఫీసులతో సహా తాకట్టు పెట్టారు. అలాంటి వారు ఇప్పుడు వచ్చి మీరెందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు చేసిన విధ్వంసం ప్రజలు మర్చిపోయారనుకోవడం పొరబాటు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారు. వాళ్లు చేసిన ద్రోహంతో ప్రజలు విలువైన ఐదేళ్ల కాలాన్ని పోగొట్టుకున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం తేలిక. నిర్మించడమే కష్టం.
👍
🙏
❤️
😂
😢
😮
👎
✌️
👏
💐
223