Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
February 11, 2025 at 05:35 AM
శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసలో ఆరో తరగతి చదువుతున్న పదేళ్ళ యువంత్ అకాలమరణం అత్యంత బాధాకరం. అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్ కు గురైతే... పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడి అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత, మనోనిబ్బరం ఆదర్శనీయం. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ... ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.
🙏 ❤️ 😢 👍 💐 😂 👏 ✌️ 🌹 🕉️ 359

Comments