Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
February 16, 2025 at 05:54 AM
హెరిటేజ్ సంస్థను ఎంత సమర్ధవంతంగా నడిపిన నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టును కూడా అంతే సమర్థతతో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ లో ఎంత పట్టుదల ఉందో అంతే పట్టుదల నారా భువనేశ్వరిలో ఉన్నది. #euphoriamusicalnight #ntrtrust
❤️ 👍 🙏 ✌️ 👌 💛 😂 ♨️ ❤‍🔥 👏 140

Comments