
TV5 News
February 10, 2025 at 12:24 PM
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్
*ఫోన్ లో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించిన సీఎం*
ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం
👍
🙏
❤️
😂
🏃♀️
👌
😮
🛕
43