Target Groups 123
Target Groups 123
January 28, 2025 at 06:20 AM
మన వెనకాల కూడా మన కోసం నిలబడే వాడే మనవాడు అవుతాడు, మిగితావాళ్ళని గుర్తించి దూరం పెట్టినపుడే మన జీవితానికి అర్థం ఉంటుంది, లేదని అందరిని నమ్మితే మన కోసం నిలబడిన వాళ్ళని కూడా దూరం చేస్తారు... మన వాడు మనతో ఒకడు ఉన్న చాలు, జీవితం సెట్ అయిపోతుంది....

Comments