Target Groups 123
Target Groups 123
January 29, 2025 at 03:08 PM
Indian economy and Ap economy rapid Revision + daily test + test explanation ఇలా మంచి content విజయ్ సార్ ఇస్తున్నారు.... కావాలనుకునే వారు తీసుకోండి.. ఈరోజు 99rs ఉంది, మళ్ళీ పేరోగొచ్చు.... పెరిగాక నాకు msgs చేయకండి, just ఉపయోగపడుతుంది అని చెపుతున్నాను.... మనం ఇచ్చే 99rs, ఆయన అంత గొంతు చించుకొని చెపుతునందుకు చాలా తక్కువ .... వేరే వాళ్ళు రాపిడ్ రెవిషన్ కి 1000+, టెస్ట్ 500 ఆలా చాలా తీసుకుంటున్నారు.... విజయ్ సార్ బెస్ట్ ఫాకల్టీ, Rc reddy లో చెపుతున్నారు... క్లాస్సేస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో విజయ్ సార్ ఎకానమీ అని సెర్చ్ చేయండి.... (https://www.youtube.com/live/x5DCHKkCcbg?si=AoYBXJJQH6tkU51H) తక్కువ price లో ఎక్కువ content ఇచ్చేవారిని ప్రోత్సహించి వీళ్ళని మనమే కాపాడుకుందాము... మనం సపోర్ట్ చేయకుంటే, వీళ్ళు ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్తారు... అపుడు ఉన్న వాళ్ళు నచ్చిన రేట్స్ పెట్టుకొని మనల్ని పిండుకుంటారు. RAPID REVISION COURSE (ECONOMY-APPSC GROUP-II) by HAREESH THE BEST ACADEMY 👇👇 https://btoos.on-app.in/app/oc/618216/btoos?utm_source=telegram&utm_medium=student-course-referral&utm_campaign=course-overview-app

Comments