
TV9 Entertainment
February 10, 2025 at 10:31 AM
నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్‌సేన్
పృథ్వీ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా-విశ్వక్‌సేన్
మాది సినిమా ఈవెంట్.. రాజకీయాలు మాట్లాడకూడదు
దయచేసి మా సినిమాను చంపేయకండి-విశ్వక్‌సేన్
నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం లేదు-విశ్వక్‌సేన్
❤️
👍
2