Tirumala Tirupati Darshan Updates
                                
                            
                            
                    
                                
                                
                                January 23, 2025 at 04:25 AM
                               
                            
                        
                            శ్రీవారి భక్తులకు మంగళవార్త :-
2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల అవుతున్నాయి.
ఈ టోకెన్లు పూర్తిగా ఉచితం కావడంతో త్వరగా బుక్ అయిపోతాయి. అందువల్ల, టోకెన్లు బుక్ చేయదలచిన భక్తులు 9:58 నిమిషాలకు టిటిడి వెబ్‌సైట్‌లో మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, సిద్ధంగా ఉండి టోకెన్లు బుక్ చేసుకోవాలని సూచించబడుతుంది.
బుకింగ్ వెబ్‌సైట్ లింక్: https://ttdevasthanams.ap.gov
_______________
Good news for devotees of Lord Venkateswara:
Angapradakshinam tokens for April 2025 will be released today at 10:00 AM.
These tokens are completely free and are expected to be booked quickly. Hence, devotees who wish to book these tokens are advised to log in to the TTD website using their mobile number by 9:58 AM and be ready to book promptly.
Booking website link: https://ttdevasthanams.ap.gov.in
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            😢
                                        
                                    
                                        
                                            🫀
                                        
                                    
                                    
                                        19