Tirumala Tirupati Darshan Updates
Tirumala Tirupati Darshan Updates
January 23, 2025 at 02:36 PM
*Reminder* ⏰ *ఏప్రిల్ నెల, 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) Special Entry Darshan (SED) టిక్కెట్లు రేపు ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.* బుకింగ్ లింక్: https://ttdevasthanams.ap.gov.in >> ఆన్‌లైన్ సేవలు >> ప్రత్యేక ప్రవేశ దర్శనం °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° *తిరుమల మరియు తిరుపతి వసతి (రూమ్ బుకింగ్) రేపు మధ్యాహ్నం 03:00 గంటలకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది.* బుకింగ్ లింక్: https://ttdevasthanams.ap.gov.in/ >> ఆన్‌లైన్ సేవలు >> వసతి °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° *Reminder* ⏰ *The Special Entry Darshan (₹300) tickets for April 2025 will be available tomorrow at 10:00 AM.* Booking Link: https://ttdevasthanams.ap.gov.in >> Online Services >> Special Entry Darshan *Accommodation bookings for Tirumala and Tirupati will open tomorrow at 3:00 PM.* Booking Link: https://ttdevasthanams.ap.gov.in/ >> Online Services >> Accommodation
🙏 👍 ❤️ 🫀 24

Comments