Super Fast JNTUGV Updates
Super Fast JNTUGV Updates
February 15, 2025 at 02:53 PM
*_💫ఆ రోజు బ్యాంకులకు సెలవు రద్దు.. ఆర్‌బీఐ నిర్ణయం.!_* _*👉RBI : సెలవుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన చేసింది. మార్చి 31న (రంజాన్ పండుగ సెలవు ) బ్యాంకు సెలవు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.*_ _*🔹2024-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో అన్ని లావాదేవీలు అదే రోజు నమోదు అయ్యేలా చూసేందుకు దానిని రద్దు చేసింది.*_ _*🔹ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దాంతో పాత సంవత్సరం ముగింపు రోజే ప్రభుత్వ ఆదాయం, చెల్లింపులు పూర్తవ్వాలి. అందుకే ఆ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు విధులు నిర్వర్తించేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ప్రభుత్వ పన్ను చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, జీతభత్యాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లావాదేవీలు చేసుకోవడానికి వీలుఉంటుంది.*_

Comments