TTD Updates ™
TTD Updates ™
February 12, 2025 at 10:32 AM
*TTD Updates:* భక్తుల రద్దీ ని బట్టి టోకెన్లు ఇచ్చే సమయాల్లో మార్పు. ఏ రోజు కి ఆ రోజు తెల్లవారిజామున ఇవ్వాల్సిన టోకెన్లు ను, ముందు రోజు రాత్రి నుండి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. 👉 *తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం* ప్రతి రోజు సర్వ దర్శనం టోకెన్స్ తిరుపతి లో రాత్రి 9 గంటల నుండి SSD Tokens ఇచ్చు ప్రదేశాలు: 1️⃣బస్టాండ్ ఎదురుగా  *శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి* 2️⃣ రైల్వే స్టేషన్ ఎదురుగా *విష్ణు నివాసం కాంప్లెక్స్, తిరుపతి* 3️⃣ అలిపిరి బస్టాండ్ దగ్గర *భూదేవి కాంప్లెక్స్, తిరుపతి* 4️⃣ *దివ్య దర్శనం టోకెన్స్* ఉదయం 6 గంటల నుండి  *శ్రీవారి మెట్టు మార్గం* భక్తులకు 1- 50 వ మెట్టు వద్ద ఉచిత టోకెన్ ఇస్తారు.*1250* మెట్టు వద్ద తప్పనిసరిగా టోకెన్ స్కానింగ్ చేయించుకోవాలి.
🙏 ❤️ 👍 💐 💚 15

Comments