TTD Updates ™
February 13, 2025 at 02:13 AM
*తిరుమల సమాచారం:*
*13-02-2025*
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *23 కంపార్టుమెంట్లలో* వేచి ఉన్న భక్తులు.
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *15* గంటల సమయం పడుతుంది.
👉🏻 *300* రూ..శీఘ్రదర్శనంకు *3-4* గంటల సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4* నుండి *6* గంటల సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *70,270*
👉🏻 *22,175* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *3.37* కోట్లు .
https://whatsapp.com/channel/0029VaAqKJvBPzjfTHD3nC0V
*ఓం నమో వేంకటేశాయ* 🙏🍁🙏🏻
🙏
👏
💚
13