Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 7, 2025 at 06:57 AM
*ఏపీలో మధ్యాహ్న భోజనం లో తృణధాన్యాలు!* ఏపీలో మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాల్లో తృణధాన్యాలను చేర్చాలని, ఏపీ మిషన్ మిల్లెట్ పథకం ద్వారా జొన్నలు, రాగులు తదితరాల వినియోగాన్ని ప్రోత్సాహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ధరల పర్యవేక్షణకు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై మార్కెట్లో ధరల పరిస్థితిపై సమీక్షించింది.
❤️ 👍 🙏 7

Comments