Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
                                
                            
                            
                    
                                
                                
                                February 9, 2025 at 05:09 PM
                               
                            
                        
                            Press Release 
*అర్హులైన వారు నూతన రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి* 
*పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ  సంక్షేమ సంక్షేమ పథకాలు* 
*డా. డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి* 
పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ కూటమి  ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది. కొండపి నియోజకవర్గంలో ప్రజలు అర్హులైన వారందరూ నూతన రేషన్ కార్డులు, పింఛన్లకు గ్రామ సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకోవాలి. అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది.  ప్రజల సంక్షేమం అభివృద్దే మా ప్రభుత్వ ధ్యేయం. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. 
డా. డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి 
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Received message as  forwarded
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😂
                                        
                                    
                                        
                                            😮
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        51