Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 10, 2025 at 06:48 AM
‼️ *ఏపీ కార్పొరేషన్ లోన్ అప్డేట్* ☛ *ఫిబ్రవరి 12 తో ముగుస్తున్న రిజిస్ట్రేషన్ గడువు.* ☛ అన్ని కులాల వారికి ప్రభుత్వం 50% సబ్సిడీ తో 5 లక్షల కార్పొరేషన్ లోన్ అందిస్తుంది. ☛ *మొత్తం 150 కు పైగా పనులు లేదా వృత్తులు చేసుకునే వారికి అవకాశం.* ☛ *రేషన్ కార్డు ఉంటే చాలు. చదువుతో సంబంధం లేదు*
😂 😢 2

Comments