Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 10, 2025 at 06:48 AM
దివ్యాంగులకు గుడ్ న్యూస్ దివ్యాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పాసులు పొందడానికి వెబ్ సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో కొత్త పాసులతో పాటు పాతవి రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులోనే దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు మంజూరు చేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

Comments