Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 10, 2025 at 03:21 PM
ఈ రోజు ప్రముఖ లాయర్ శ్రీ జొన్నలగడ్డ సుధీర్ గారిని గుంటూరులో వారి ఆఫీస్ లో కలసి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు రావలసి ఆర్థిక ప్రయోజనాలు అయినా నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు నష్టపోయినా 9 నెలల బేసిక్ పే, ప్రమోషనల్ కు సంబందించి విషయాల పై సంబంధిత డాక్యుమెంట్స్ ఇచ్చి చర్చించడమైనది. ఇట్లు మీ శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్. Received message as forwarded
👍 🙏 😂 ❤️ 66

Comments