Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 14, 2025 at 06:45 AM
*💥✴️Salary bills info* నిధి పోర్టల్ DDO లాగిన్ నందు ఫిబ్రవరి నెల జీతాల బిల్లు సబ్మిట్ చేసేందుకుగాను ముందుగా అందరి ఉద్యోగులు 01.01.2025 నాటికి కలిగి ఉన్న ELs balance వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలెను.ఇందుకు గాను ప్రతీ ఉద్యోగి యొక్క ELs వివరాలు పొందుపరిచిన SR Scanned కాపీ ను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలెను. ELs ను అప్డేట్ చేసేందుకు నిధి పోర్టల్ DDO లాగిన్ నందు Pre Pay bill Activities నందు ఆప్షన్ ఇవ్వబడినది. కావున అందరూ ఉద్యోగులు మీ యొక్క సర్వీసు రిజిస్టర్ లో లీవ్స్ ను అప్డేట్ చేసుకుని SR Scanned కాపీను మీ యొక్క DDO లకు అందించండి. నిధి పోర్టల్ DDO లాగిన్ లో అప్డేట్ చేయుటకు చివరి తేదీ: 20-02-2025. EL వివరాలు SR లో అప్డేట్ చేయించుకుని SR Scanned కాపీ మీ యొక్క DDO గారికి అందించనిచో మీకు ఫిబ్రవరి నెల శాలరీ బిల్ Process చేయలేరు. కావున అందరూ మీ యొక్క scanned కాపీ ను మీ DDO గారికి తప్పనిసరిగా అందించండి.
❤️ 😮 👍 5

Comments