
Dhanvantari Sahasraayu Peetam
January 17, 2025 at 11:29 PM
గమనిక:
రాజమండ్రి( గాధరాడ) 5 రోజుల మెడికల్ క్యాంపు నందు డాక్టర్ రవి వర్మ గారు ఈరోజు నుండి ఈ నెల 22 వ తేది బుదవారం వరకు మన గాధరాడ ఆశ్రమం లో అందుబాటులో ఉంటారు.
ముందుగా కాల్ సెంటర్ నెంబర్ కి ఫోన్ చేసి బుకింగ్ చేసుకున్న అందరూ చెప్పిన సమయం లోనే రావలెను అనగా ఉదయం 6 గంటలు
నుండి 10 గంటలు లోపల అందరూ ఆశ్రమం లో ఉండవలెను.
(ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, క్యాంప్ దగ్గరకి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి టోకెన్ నెంబర్ ముందుగా వ్రాయబడును లేటుగా వస్తె మీ టోకెన్ నెంబర్ వెనక్కి వెళ్ళవచ్చు ,
దయచేసి గమనించగలరు,సహకరించగలరు)🙏
❤️
1