Dhanvantari Sahasraayu Peetam
February 7, 2025 at 04:02 AM
గమనిక:
కొన్ని అనివార్య కారణాలు మరియు ప్రత్యేక పరిస్థితి రీత్యా గుంటూరు 11 వ తేది న జరగాల్సిన క్యాంప్ రద్దు చేయడం జరిగింది అని తెలియజేస్తున్నాం.11 వ తేది న బుకింగ్ చేసుకున్న వారు అందరికీ మన గుంటూరు ఆఫీస్ నుండి కాల్ చేసి మీకు విషయం తెలియజేయడమే కాకుండా మీకు వీలుగా 12 న గాని మరియు 13 వ తేదీన న గాని మీ యొక్క అపాయింట్మెంట్ బుక్ చేస్తారు.
దయచేసి సహకరించగలరు అని కోరుకుంటున్నాం🙏
12 మరియు 13 వ తేదీలలో క్యాంప్ యధావిధి గా జరుగును🙏
🙏
👍
😢
❤️
😮
18