
TV9 Telugu Sports
February 6, 2025 at 11:43 AM
నాగ్‌పూర్ వన్డే: భారత్ టార్గెట్ 249 పరుగులు
ఇంగ్లాండ్ స్కోర్ 248 ఆలౌట్
బట్లర్-52, జాకోబ్-51, సాల్ట్-43, డకెట్-32
హర్షిత్ రాణా, జడేజాకు చెరో 3 వికెట్లు
షమీ, అక్షర్‌పటేల్, కుల్‌దీప్‌కు తలో వికెట్