Teenmar Mallanna
February 10, 2025 at 02:02 PM
*టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
-పూల రవీందర్,సుందర్ రాజ్ యాదవ్ ల నామినేషన్ పాల్గొని ఇద్దరికీ మద్దతు పలికిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ చివరి రోజున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులైన పూల రవీందర్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవుల నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థికే మీ ఓటు వేసి గెలిపించగలరని కోరారు
✊
👌
👍
3