STUDYBIZZ - Education & Jobs Updates
STUDYBIZZ - Education & Jobs Updates
January 20, 2025 at 01:42 PM
🏫 *AP EMRS Admissions Notification 2025 Released - ఏపీ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల* ✺ 6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల, బాలికలు 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి. ✺ 19 ఫిబ్రవరి, 2025 లోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ✺ ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది. 👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇 🔗https://studybizz.com/education/ap-emrs-admissions-2025-26/ (Join us on WhatsApp) https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

Comments