TIRUMALA DARSHAN  INFO & TRAVEL RESERVATION
TIRUMALA DARSHAN INFO & TRAVEL RESERVATION
January 31, 2025 at 08:54 AM
తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం ఉ 11 గంటలకు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో సమావేశం ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లు పై సమీక్ష ఇటీవల తిరుపతి ఘటనను దృష్టిలో పెట్టుకొని....సదుపాయాలు కల్పనపై అధికారులకు పలు సూచనలు చేయనున్న చైర్మన్ రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా.....
🙏 6

Comments