🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
February 15, 2025 at 02:37 PM
✅ *Braking News* ✅
*రాజకీయలకు గుడ్ బై చెప్పిన పోలిశెట్టి తేజ*
*జీవితకాలం జనసేన అభిమాని గా మిగిలిపోతా.. : పోలిశెట్టి*
*_తన ఎంపీటీసీ సభ్యత్వనికి మరియు ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల అధ్యక్ష పదవి రాజీనామా చేసిన పోలిశెట్టి తేజ_*
*భవిష్యత్తు లో ఏ ఇతర పార్టీ లోను చేరాబోనని జీవితకాలం జనసేన అభిమాని గా మిగిలిపోతానని తెలిపారు.*
భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ గారికి చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు.
*పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత అభిమానంతో ఉన్నత చదువులు చదువుకొని విధేశాలలో ఉద్యోగం సైతం వదులుకొని 2017 లో రాజకీయ ఆరంగేట్రం..*
*తన ఇరవై ఎనిమిది సంత్సరాల వయసు లోనే అప్పటి వైసీపీ ప్రభుత్వనికి ఎదురు నిలిచి ఎన్టీఆర్ జిల్లా లో ఒక్క రూపాయి కూడా పంచకుండా జనసేనకు గెలుపుని పరిచయం చేసిన ఏకైక జనసేన ఎంపీటీసీ సభ్యునిగ విజయకేతనం ఎగరవేసిన వైనం...*
*అతి చిన్న వయసు లోనే జనసేన ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులుగా పగ్గాలు తీసుకొని మైలవరం నియోజకవర్గం మొత్తం తనవైపు తిరిగి చూసేలా ఉమ్మడి కృష్ణా జిల్లా లో మొట్టమొదటి గా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి పార్టీ ని బలోపేతం చేసి నియోజకవర్గం లో జనసేన కీలక నేత గా గుర్తింపు పొందాడు పోలిశెట్టి తేజ..*
*స్థానికి బూడిద కాలుష్యం పై మొట్టమొదటి సారి రాజకీయ పార్టీ (జనసేన పార్టీ ) తరుపున పోరాటం చేసి నిరసన దీక్ష చేసి దానిని ప్రజా పోరాటం మార్చి వి.టీ.పి.యస్ యాజమాన్యం వెన్నులో వణుకు పుంట్టించాడు..*
*తాను గిలిచినప్పటి నుంచి ఒక్క అవినీతి మరక అంటకూడా స్థానిక ప్రజలు ఎలాంటి సాయం కోసం లేదా సమస్యల కోసం వచ్చిన వారికి వేంటనే పరిష్కార మార్గాలు చూపించి ప్రజల హృదయలను గెలుచుకున్న యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు..*
*ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి గెలుపు కోసం మండలం లోని స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు అభ్యర్థించి తనవంతు పాత్ర పోషించాడు..*
మా నాన్న గారి చివరి కోరిక కోసమే రాజకీయలు వీడుతున్న : పోలిశెట్టి తేజ
*తాను ఎవ్వరికీ బయపడనని ఎవ్వరికీ లోగనని రాజీనామా నిర్ణయం పూర్తి గా నా వ్యక్తిగతం అని,నాకు రాజకీయలో కొనసాగాలని మనస్ఫూర్తిగా వున్నప్పటికి నేను రాజకీయకు దూరంగా ఉండాల్లన్న మా నాన్న చివరి కొరిక నెరవేర్చి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పటం జరిగింది..*
మా గ్రామ ప్రజలకి జీవితాంతం ఋణపడివుంటా : పోలిశెట్టి
*తనను నమ్మి నిస్వార్థం గా ఓట్లు వేసి గెలిపించిన నా తుమ్మలపాలెం గ్రామ ప్రజలకి జీవితాంతం ఋణపడి ఉంటానని గ్రామ ప్రజలు పెద్దమనసు తో నన్ను క్షమించాలని కోరారు వారికీ ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు పోలిశెట్టి తేజ*
❤️
😢
🙏
👍
18