🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
February 16, 2025 at 09:21 AM
A movie #chhavva on Chhatrapati Sambhaji Maharaj, the son of Chhatrapati Shivaji Maharaj, is released just ahead of the 395th birth anniversary of the legendary Hindu warrior, Chatrapati Shivaji Maharaj.. Driven by curiosity, I watched the movie with my family yesterday. The movie captivated the audience, holding them in complete silence until the very end, when they erupted with chants of Jai Bhavani, Har Har Mahadev, and Chhatrapati Shivaji Maharaj ki Jai.. While many of us are familiar with Sivaji Maharaj, his son's role and contributions to the freedom struggle remain largely unknown to most. Important thing to note Shivaji Maharaj and Sambhaji Maharaj were devoted Hindu warriors, they were not against any other religions. They have sacrificed their lives for mother India, their spirit is immortal.. To restore Sanathana Dharma in India, ethics in politics we need more such historical patriotic movies.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై తీసిన చిత్రం #ఛవ్వ చత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతికి కొద్ది రోజుల ముందు విడుదల అయ్యింది. ఎలా తీసారో అన్న కుతూహలంతో నిన్ననే కుటుంబంతో ఈ సినిమాని చూశాను. చివరి వరకు పూర్తిగా నిశబ్దంగా హాలులో కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్న ప్రేక్షకులు ఔరంగజేబు మరణంతో ఒక్కసారిగా జై భవానీ, హర్ హర్ మహాదేవ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై.. అంటూ సినీమా హాలు దద్దరిల్లెలా నినాదాల చేసారు, ఇది ప్రతి ఒక్కరిలో నిగూఢంగా ఉన్న దేశభక్తిని బహిర్గతం చేసింది. మనలో చాలా మందికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలిసినప్పటికీ, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన కుమారుడి పాత్ర, కృషి చాలా వరకూ తెలియదు. గమనించాల్సిన విషయం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు శంభాజీ మహారాజ్ అంకితమైన హిందూ యోధులు, కానీ వారు ఇతర మతాలకు వ్యతిరేకం కాదు! విదేశీ పాలనకు వ్యతిరేకం భారతమాత కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు, వారి స్ఫూర్తి అజరామరం. భారతదేశంలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలంటే, మన రాజకీయలలో విలువలు పెరగాలంటే ఇలాంటి చారిత్రాత్మక దేశభక్తి సినిమాలు మరిన్ని కావాలి..@సత్యనారాయణ బొలిశెట్టి #chatrapatisambhajimaharaj #chatrapatishivajimaharaj #hindusunderattack Narendra Modi Bharatiya Janata Party (BJP) Pawan Kalyan JanaSena Party #hariharaveeramallu #jspfornewagepolitics
❤️ 👍 😢 🙏 5

Comments