
Calvary Temple
January 26, 2025 at 12:09 AM
ఈరోజు దేవుని వాగ్ధానం [26-01-2025]
*యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక.* *సంఖ్యాకాండము 6:24*
వీడియో కొరకు క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
https://youtu.be/tHf4cCvt_WQ
*నీ తప్పును తెలుసుకొని నువ్వు ఎప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చినా నిన్ను క్షమించడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు*
*-డా.సతీష్ కుమార్*
🙏
❤️
👍
😂
136