Calvary Temple
January 29, 2025 at 11:57 PM
ఈరోజు దేవుని వాగ్ధానం [30-01-2025]
*మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.* *కీర్తనలు 147:14*
వీడియో కొరకు క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
https://youtu.be/JQ-YGn_SCis
*వైద్యం లో కల్తీ వున్నట్లైతే అది మనిషి ప్రాణాన్ని తీస్తుంది, నీ ఆత్మీయతలో కల్తీ వున్నట్లైతే అది నీ ఆత్మను నరకానికి చేరుస్తుంది*
*-డా.సతీష్ కుమార్*
🙏
❤️
👍
148