
GSWS UPDATES
January 30, 2025 at 06:31 AM
*+91 95523 00009*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట్సాప్,పౌర సహాయక సేవలకు స్వాగతం.*
మీ సౌకర్యమే మా ప్రాధాన్యం.
వివిధ పౌర సేవలను సులభంగా, త్వరితంగా, పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాం.
దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి.