TIRUMALA TIMES
TIRUMALA TIMES
February 13, 2025 at 03:41 PM
_శ్రీవారి లడ్డూ తయారీ వినియోగించే కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి రెండో అదరనపు మున్సిఫ్ కోర్టు అనుమతించింది. ఈ కేసులో మరింత విచారణ కోసం నిందితులను ఐదు రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలన్న సిట్ పోలీసుల అభ్యర్థనకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారిని ఐదు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు._
👍 🙏 ❤️ 14

Comments