TIRUMALA TIMES
TIRUMALA TIMES
February 14, 2025 at 06:31 AM
తిరుమల శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లలో వెలుగుచూసిన మోసం హైదరాబాద్ కు చెందిన 15 మంది భక్తులను మోసం చేసిన కృష్ణారావు అనే వ్యక్తి శ్రీవారి సేవకు ఆన్ లైన్ లో పలుమార్లు టోకెన్లకు బుకింగ్ కాకపోవడంతో కృష్ణారావును ఆశ్రయించిన భక్తులు 14 మందికి గాను ఒక్కొకరి నుంచి 800 రూపాయలు వసూలు చేసిన కృష్ణారావు తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి సేవ ఉచితం అని తెలిసి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కృష్ణరావుపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు కృష్ణరావు శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు,ఇతర దర్శన టికెట్లను కూడా భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వాట్స్ఆఫ్ గ్రూపులు ద్వారా భక్తులను మోసగిస్తున్న కృష్ణారావు
🙏 👍 😂 😮 16

Comments