
YES PUBLICATIONS
February 14, 2025 at 04:25 AM
➡️ 🌞🇾 🇷 🇸 &🇾 🇪 🇸 🌞
• 𝟭𝟰/𝟮/𝟮𝟬𝟮𝟱
• 🇩 🇸 🇨
• {🇵 🇸 🇾 🇨 🇭 🇴 🇱 🇴 🇬 🇾}
• [ టాపిక్ - అభ్యసనం బదలాయింపు ]
•(𝟮)[🤔] ఈ క్రింది స్టేట్మెంట్స్ ను గమనించుము?
(ఎ) పురోగమన అవరోధం కలగడం.
(బి) అలవాటులో పొరపాటు జరగడం అనేది ఈ క్రింది వానిలో ఏ బదలాయింపులో కనబడుతుంది?
[ 1 ] అనుకూల బదలాయింపు
[ 2 ] ప్రతికూల బదలాయింపు ✅
[ 3 ] శూన్య బదలాయింపు
[ 4 ] ది పార్శ్వ బదలాయింపు
➡️ {వివరణ}
•ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి ఆటంకం కలిగించడమే -ప్రతికూల బదలాయింపు.
• ఈ ప్రతికూల బదలాయింపునే అన నుకూల /రుణాత్మక/ వ్యతిరేక /నకారాత్మక/ తరుగుదల బదలాయింపు అని కూడా పిలుస్తారు.
• సాధారణంగా మొదటి అభ్యసన విషయం ఉద్దీపనకు,తర్వాత అభ్యసించే విషయ ఉద్దీపనకు కొంత పోలిక ఉండి,ప్రతిస్పందన భిన్నంగా ఉన్నప్పుడు ప్రతికూల బదలాయింపు జరుగుతుంది.
•ఉదా: గణితంలో విద్యార్థి ముందుగా అభ్యసించిన హిందూమానంలో న్యూమరేషన్, నొటేషన్ పరిజ్ఞానం ఆంగ్ల మాన పద్ధతి అభ్యసించేటప్పుడు అడ్డంకిగా మారుతుంది. ఇదే ప్రతికూల బదలాయింపు .
👍
😢
🙏
3