YES PUBLICATIONS
YES PUBLICATIONS
February 15, 2025 at 02:21 AM
➡️ 🌞 🇾 🇪 🇸 &🇾 🇪 🇸  🌞 • 𝟭𝟱/𝟮/𝟮𝟬𝟮𝟱( నేటి ప్రశ్న) • 🇩 🇸 🇨  • {🇵 🇸 🇾 🇨 🇭 🇴 🇱 🇴 🇬 🇾 } • [ టాపిక్ -అభ్యసనం బదలాయింపు ] •(𝟭)[🤔] ఈ క్రింది వానిలో సంగీత పరమైన జ్ఞానం, కారు నడపడానికి ఉపయోగపడకపోవడం లేదా అవరోధం కాక పోవడంను సూచించే బదలాయింపు రకము ఏది? [ 1 ] ధనాత్మక బదలాయింపు [ 2 ] రుణాత్మక బదలాయింపు [ 3 ] శూన్య బదలాయింపు ✅ [ 4 ] ద్వి పార్శ్వ బదలాయింపు ➡️ {వివరణ} • ఒక కృత్యం లో పొందిన జ్ఞానం,నైపుణ్యాలు, విలువలు,తర్వాత జరపబోయే అభ్యసనంపై ఎలాంటి ప్రభావం చూపించవు. •అనగా గత అంశాల అభ్యసన ప్రభావం నూతన అంశాల అభ్యసనం పై ఉండకపోవడమే శూన్య బదలాయింపు . • శూన్య బదలాయింపుని తటస్థ బదలాయింపు అని కూడా అంటారు.
👍 1

Comments