YES PUBLICATIONS
YES PUBLICATIONS
February 15, 2025 at 02:27 AM
*Morning Top9 News* తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ మోదీ బీసీ కాదు.. కన్వర్టెడ్‌ బీసీ-సీఎం రేవంత్‌ అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని నిర్ణయం సత్యవర్ధన్‌ కిడ్నాప్ కేసులో ఐదుకి చేరిన అరెస్ట్‌లు మహాకుంభమేళాలో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు మార్చి 19న అంతరిక్షం నుంచి భూమికి సునీత విలియమ్స్‌ అమెరికా నుంచి మరో 119 మంది భారతీయుల తరలింపు 17 ఏళ్ల తర్వాత లాభాలు ఆర్జించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.89 వేలకు 10గ్రాముల బంగారం,లక్ష దాటిన కిలో వెండి
👍 1

Comments