YES PUBLICATIONS
YES PUBLICATIONS
February 15, 2025 at 02:49 AM
➡️ 🌞🇾 🇪 🇸 &🇾 🇪 🇸 🌞 • 𝟭𝟱/𝟮/𝟮𝟬𝟮𝟱 • 🇩 🇸 🇨  • {🇵 🇸 🇾 🇨 🇭 🇴 🇱 🇴 🇬 🇾}  • [ టాపిక్ -అభ్యసనం బదలాయింపు] •(𝟮)[🤔] ఈ క్రింది స్టేట్మెంట్లను గమనించుము. (ఎ ) కుడికాలితో ఫుట్బాల్ ను బలంగా తన్నే వ్యక్తి ఎడమకాలితో కూడా అంతే బలంగా ఫుట్బాల్ ను తన్నడం. (బి ) కుడిచేత్తో బాణాలు బాగా వెయ్యడం నేర్చుకున్న వ్యక్తి ఎడమచేతితో కూడా బాణాలు అంతే బాగా వేయగలగడం. పై రెండు ప్రవచనాలను సూచించే అభ్యసన బదలాయింపు రకము ఏది? [ 1 ] {ఎ} అనుకూల బ దలాయింపుని {బి} శూన్య బదలయింపును సూచిస్తుంది. [ 2 ] {ఎ} ప్రతికూల బదలాయింపును {బి} ద్వి పార్శ్వ బదలాయింపును సూచిస్తుంది. [ 3 ] {ఎ} మరియు {బి}రెండు ద్విపార్ష్వ బదలాయింపుని సూచిస్తాయి. ✅ [ 4 ] {ఎ} మరియు {బి} రెండు శూన్య బదలాయింపుని సూచిస్తాయి. ➡️ {వివరణ} • ఒక వ్యక్తి శరీర భాగాలలోని ఒకవైపు అవయవాలతో కృత్యాల అభ్యసనం చేయగలిగిన, అదే వ్యక్తి అభ్యసించకుండానే రెండోవైపు అదే శరీర భాగాలతో కృత్యాలు నిర్వహించడంని ద్విపార్ష బదలాయింపు అంటారు. • ద్వి పార్శ్వ బదలాయింపు ఏర్పడడానికి గల కారణం మానవుని మెదడులోని కార్పస్ కల్లోజం అనే నాడీ తంతువులు.
👍 2

Comments